ఇద్దరు ఉపాధ్యాయుల ఆత్మహత్య! | Two teachers suicide! | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఉపాధ్యాయుల ఆత్మహత్య!

Oct 16 2014 3:39 PM | Updated on Nov 6 2018 7:56 PM

తెలంగాణలో ఈరోజు ఇద్దరు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో ఈరోజు ఇద్దరు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు, మెదక్ జిల్లాలో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు.

ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం రాయపూర్ ప్రభుత్వ పాఠశాలలో రాజన్న అనే ఉపాధ్యాయుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా సిద్దిపేట గణేష్ నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాల టీచర్ కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
**

Advertisement
 
Advertisement
Advertisement