'టీడీపీది ప్లాప్ షో' | TRS mlas takes on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'టీడీపీది ప్లాప్ షో'

Feb 13 2015 12:05 PM | Updated on Sep 2 2017 9:16 PM

రాజకీయాల్లో అవినీతిని ప్రవేశపెట్టింది ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, గువ్వల బాల్రాజ్ ఆరోపించారు.

హైదరాబాద్ : రాజకీయాల్లో అవినీతిని ప్రవేశపెట్టింది ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, గువ్వల బాల్రాజ్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై వారు నిప్పులు చెరిగారు. ప్యాకేజీల ద్వారా చంద్రబాబు పార్టీని కాపాడుకుంటున్నారని విమర్శించారు. వరంగల్లో చంద్రబాబు ఆధ్వర్యంలో గురువారం టీడీపీ నిర్వహించిన షో ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement