ఉత్తమ్, భట్టిలతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం | Tppc chief Uttam kumar reddy | Sakshi
Sakshi News home page

ఉత్తమ్, భట్టిలతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం

Feb 28 2015 9:03 PM | Updated on Sep 19 2019 8:44 PM

టీ పీసీసీ నూతన అధ్యక్షుడిగా ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్లు భట్టి విక్రమార్క నియామకం పట్ల ఆ పార్టీ కార్యదర్శి బండ చంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: టీ పీసీసీ నూతన అధ్యక్షుడిగా ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్లు భట్టి విక్రమార్క నియామకం పట్ల ఆ పార్టీ కార్యదర్శి బండ చంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ్, భట్టి విక్రమార్కల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అన్నారు. శనివారం హైదరాబాద్లో ఉత్తమ్కుమార్రెడ్డిని చంద్రారెడ్డి ఆయన నివాసంలో కలిసిన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement