కల్తీ కల్లు దొరక్క ముగ్గురి మృతి | three killed of adulterated liquor | Sakshi
Sakshi News home page

కల్తీ కల్లు దొరక్క ముగ్గురి మృతి

Nov 19 2015 1:51 PM | Updated on Mar 28 2018 11:11 AM

కల్తీ కల్లు లభించక ముగ్గురు వ్యక్తులు గురువారం మృత్యువాత పడ్డారు.

కల్తీ కల్లు లభించక ముగ్గురు వ్యక్తులు గురువారం మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కల్తీ కల్లుకు బానిసలై వింత వింతగా ప్రవర్తిస్తూ తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు బాధితులు మరణించారు. మరో 25 మంది ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా..  జిల్లాలో కల్తీ కల్లుకు బానిసలై.. అదిదొరక్క మతిస్థిమితం తప్పుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.



 

Advertisement
 
Advertisement
Advertisement