ఆటో-వ్యాన్ ఢీ: ముగ్గురు మృతి | three dies in auto- van crash in adilabad district | Sakshi
Sakshi News home page

ఆటో-వ్యాన్ ఢీ: ముగ్గురు మృతి

Feb 4 2016 8:13 PM | Updated on Aug 30 2018 3:58 PM

ఆటో, వ్యాన్ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

ముదోల్(ఆదిలాబాద్): ఆటో, వ్యాన్ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ముదోల్ మండలం తక్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఒకరు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు. మృతులు నిజామాబాద్కు చెందిన మునీర్, అబ్బాస్, ఆవేశ్గా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement