సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు | The villagers refused to survey | Sakshi
Sakshi News home page

సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు

Sep 30 2015 2:33 PM | Updated on Aug 29 2018 4:16 PM

డిండి ప్రాజెక్టుకు సంబంధించి భూములను బుధవారం సర్వే చేయడానికి వచ్చిన అధికారులను చింతపల్లి మండలం కృష్ణరాయపల్లికి చెందిన గ్రామస్తులు అడ్డుకున్నారు.

డిండి ప్రాజెక్టుకు సంబంధించి భూములను బుధవారం సర్వే చేయడానికి వచ్చిన అధికారులను చింతపల్లి మండలం కృష్ణరాయపల్లికి చెందిన గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తమకు ఎకరానికి రూ.10 లక్షలు చెల్లించి, ఇంటికో ఉద్యోగం ఇచ్చిన తర్వాతే సర్వే ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement