బోధన్ లో మిషన్ భగీరథ పనులు ప్రారంభం | the mission bagiratha works Started at bodhan | Sakshi
Sakshi News home page

బోధన్ లో మిషన్ భగీరథ పనులు ప్రారంభం

Feb 26 2016 10:50 AM | Updated on Sep 3 2017 6:29 PM

నిజామాబాద్ జిల్లా బోధన్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మిషన్ భగీరథ పనులను శుక్రవారం ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రారంభించారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మిషన్ భగీరథ పనులను శుక్రవారం ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రారంభించారు. రూ.265 కోట్ల అంచనాతో ఈ పనులను చేపట్టారు. అలాగే, పట్టణంలోని 12,13,14,15 వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement