విద్యుధ్ఘాతంతో వేటగాడు మృతి | The hunter killed with an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుధ్ఘాతంతో వేటగాడు మృతి

Apr 7 2016 11:04 AM | Updated on Jul 11 2019 8:03 PM

అటవి మృగాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తాకి వేటగాడు మృతిచెందాడు.

 అటవి మృగాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తాకి వేటగాడు మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం భూపతిపురం అటవీ ప్రాంతంలో గురువారం వెలుగుచూసింది. కన్నయగూడెం గ్రామానికి చెందిన వాసం రమేష్(30) అడవిపందులను వేటాడటం కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు కాలికి తాకడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement