ప్రజా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ టీమ్ | telagna public issues, the Special Team | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ టీమ్

Jan 9 2015 9:22 PM | Updated on Apr 7 2019 4:30 PM

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సమస్యలపై ఒక స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది.

వరంగల్: తెలంగాణ ప్రభుత్వం పేద  ప్రజల సమస్యలపై ఒక స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది.  ఈ స్పెషల్ టీంలు మురికివాడల్లో లే అవుట్ల అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నయి. స్పెషల్ టీంలు వరంగల్ లక్ష్మిపురం, శాకర్తికుంట , గిరిప్రసాద్‌నగర్, అంబేద్కర్‌నగర్ ,జితేందర్‌నగర్, ప్రగతినగర్‌లో అధ్యయనం చేసేందుకు నాలుగు బృందాలు చేశారు.
 
 రేపు ఉదయం నుంచి రంగంలోకి దిగనున్న నాలుగు బృందాలు. ఈ బృందాలు అధ్యయనంపై రేపు సాయంత్రమే సీఎం సమీక్ష. బృందాల పర్యవేక్షణ బాధ్యత గ్రామీణాభివృద్ధిశాఖ, ముఖ్యకార్యద ర్శి రేమండ్‌పీటర్‌కు అప్పగించిన కేసీఆర్.   రేపు ఉదయం నుంచి మురికివాడల అభివృద్ధిపై అధ్యయనం చేయనున్న స్పెషల్ టీమ్ బృందాలు.
 

Advertisement
 
Advertisement
Advertisement