స్పీకర్‌పై అవిశ్వాసమా?: టీఆర్‌ఎస్ | Speaker of the antitrust ? trs | Sakshi
Sakshi News home page

స్పీకర్‌పై అవిశ్వాసమా?: టీఆర్‌ఎస్

Nov 24 2014 2:54 AM | Updated on Oct 8 2018 3:41 PM

బీసీ వర్గానికి చెందిన సిరికొండ మధుసూదనాచారి అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికైతే టీడీపీ ఓర్వలేకపోతోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.

హైదరాబాద్: బీసీ వర్గానికి చెందిన సిరికొండ మధుసూదనాచారి అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికైతే టీడీపీ ఓర్వలేకపోతోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ, చింతా ప్రభాకర్, అంజయ్య, గంపా గోవర్దన్ విలేకరులతో మాట్లాడారు. బీసీల పార్టీ అని చెప్పుకొంటున్న టీడీపీలో తెలంగాణ, ఆంధ్రప్రాంత బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీ వర్గానికి చెందిన ఆర్.కృష్ణయ్యకు శాసనసభా పక్షనేత పదవి ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement