ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ | Senior Assistant At MRO Office in ACB Net in nalgonda district | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్

Jun 9 2016 12:15 PM | Updated on Aug 17 2018 12:56 PM

నల్గొండ జిల్లా ఆలేరు ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌ భిక్షపతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డాడు.

నల్గొండ : నల్గొండ జిల్లా ఆలేరు ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌ భిక్షపతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డాడు. ఇసుక పర్మిషన్ ఇచ్చేందుకు చిన్న రాజేష్ అనే వ్యక్తి నుంచి భిక్షపతి రూ.3,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌ చిక్కాడు. భిక్షపతిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement