స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు | School bus overturned - injuries to the students | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు

Nov 18 2015 10:59 AM | Updated on Sep 3 2017 12:40 PM

స్కూల్ బస్సు బోల్తా పడి.. పదిమంది విద్యార్థులు గాయపడిన ఘటన ఖమ్మం జిల్లా చింతకానిలో జరిగింది.

స్కూల్ బస్సు బోల్తా పడి.. పదిమంది విద్యార్థులు గాయపడిన ఘటన ఖమ్మం జిల్లా చింతకానిలో జరిగింది. చింతకాని మండలం నాగులవంచ వద్ద స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులకు సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు గ్లోబల్ స్కూల్ చెందినదిగా గుర్తించారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement