అలియాబాద్లో చోరీ | robbery in aliabad | Sakshi
Sakshi News home page

అలియాబాద్లో చోరీ

May 12 2016 8:21 AM | Updated on Aug 30 2018 5:27 PM

రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామంలోని సోపరి మధు అనే వ్యక్తి ఇంట్లో బుధవారం అర్థరాత్రి చోరీ జరిగింది.

శామీర్‌పేట : రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామంలోని సోపరి మధు అనే వ్యక్తి ఇంట్లో బుధవారం అర్థరాత్రి చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు తాళాలు పగలగొట్టి రూ.40 వేల నగదు, 8 తులాల బంగారం దోచుకెళ్లారు. గురువారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన స్థానికులు మధుకు సమాచారం ఇచ్చిరు. మధు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి.... దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా పోలీసులు దుండగులు చోరీ చేసిన తీరును పరిశీలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement