అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత | ration rice seized in karimnagar district | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

Feb 16 2016 12:19 PM | Updated on Sep 3 2017 5:46 PM

కరీంనగర్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జమ్మికుంట : కరీంనగర్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మికుంట రైల్వేస్టేషన్‌లో సోదాలు నిర్వహించిన రైల్వేపోలీసులు 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బోగీల్లోని సీట్ల కింద పెట్టి మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement