పోలీస్‌స్టేషన్‌లో సైకో హల్ చల్ | Psycho attacks police vehicle at Police Station | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌లో సైకో హల్ చల్

Jun 15 2015 4:19 PM | Updated on Aug 21 2018 8:06 PM

సికింద్రాబాద్లోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఓ సైకో హల్‌చల్ చేశాడు. పోలీసు వాహనం అద్దాలు పగలకొట్టాడు.

హైదరాబాద్ : సికింద్రాబాద్లోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఓ సైకో హల్‌చల్ చేశాడు. పోలీసు వాహనం అద్దాలు పగలకొట్టాడు. సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురానికి చెందిన మనోహర్ అనే యువకుడిని పోలీసులు ఓ కేసు విచారణలో భాగంగా స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే సరిగా మతిస్థిమితం లేని మనోహర్ స్టేషన్‌లో హల్‌చల్ చేసి ఆవరణలో ఉన్న  పోలీసు వాహనం అద్దాలు పగలగొట్టాడు. దీంతో సదరు సైకోను పోలీసులు ఎర్రగడ్డలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement