యాదాద్రిలో ప్రధాని సోదరుడు | Prime Minister Narendra Modi's brother Prahlad Modi visits yadagirigutta | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో ప్రధాని సోదరుడు

Apr 6 2016 1:53 PM | Updated on Aug 21 2018 9:33 PM

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ దర్శించుకున్నారు.

భువనగిరి: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ దర్శించుకున్నారు. బుధవారం ఆయన స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా క్షేత్రన్ని అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement