ఖమ్మంలో అర్చకుల నిరవధిక సమ్మె | priest strike continues strike in khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో అర్చకుల నిరవధిక సమ్మె

Sep 1 2015 12:04 PM | Updated on May 29 2018 4:23 PM

ఖమ్మంలో అర్చకుల నిరవధిక సమ్మె - Sakshi

ఖమ్మంలో అర్చకుల నిరవధిక సమ్మె

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మంలోని జలాంజనేయస్వామి దేవాలయంలో అర్చకులు నిరవధిక సమ్మెకు దిగారు.

హైదరాబాద్ సిటీ: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మంలోని జలాంజనేయస్వామి దేవాలయంలో అర్చకులు నిరవధిక సమ్మెకు దిగారు. నిరవధిక దీక్షకు చేస్తున్న అర్చకులను పినపాక వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కలిసి వారికి మద్ధతు తెలిపారు. అర్చకులు కోరుతున్న కోరికలు చాలా చిన్నవని, వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement