ఆక్టోపస్‌కు ఆధునిక ఆయుధాలు | Octopus modern weapons | Sakshi
Sakshi News home page

ఆక్టోపస్‌కు ఆధునిక ఆయుధాలు

Dec 1 2014 2:49 AM | Updated on Sep 2 2017 5:24 PM

ఆక్టోపస్‌కు ఆధునిక ఆయుధాలు

ఆక్టోపస్‌కు ఆధునిక ఆయుధాలు

ఉగ్రవాద వ్యతిరేక దళం ఆక్టోపస్‌కు అత్యాధునిక ఆయుధాలు సమకూరుతున్నాయి.

సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద వ్యతిరేక దళం ఆక్టోపస్‌కు అత్యాధునిక ఆయుధాలు సమకూరుతున్నాయి. ఆక్టోపస్ కమాండోలు ప్రధానంగా అర్బన్ వార్ ఫేర్ ఆధారంగానే శత్రువుతో పోరాడాల్సి ఉంటుంది. దీనికి ప్రస్తుత వాటి కంటే ఆధునికమైనవి అవసరమని గుర్తించిన ఉన్నతాధికారులు వీటిని ఆర్డర్ చేశారు. లెన్స్, కెమెరా, టార్గెట్ లేజర్ బీమ్ లాంటి హంగులు ఈ రైఫిళ్లకు ఉంటాయి. ఏపీ, తెలంగాణలకు కలిపి 1500 ఆయుధాలను సమీకరించుకుంటున్నారు. విమానాల ద్వారా 800 వచ్చాయి. అన్నీ వచ్చాక ఇరు రాష్ట్రాల డీజీపీలు వీటిని ఆవిష్కరించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement