వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి | newly born child is dead in nalgonda district | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి

Jan 15 2015 1:32 PM | Updated on Aug 29 2018 4:16 PM

ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యానికి నిలయంగా మారింది.

నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యానికి నిలయంగా మారింది. అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందిన ఘటన జిల్లాలోని ఒక ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. ప్రసవం నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన గర్భిణిని వైద్యులు పట్టించుకోక పోవడంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మరణించిందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి వద్ద వారు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement