ఖమ్మం టీడీపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్ | nara lokesh consoles thulluri brahmaiah in khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మం టీడీపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్

Apr 11 2015 2:05 PM | Updated on Aug 29 2018 3:37 PM

ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య కుటుంబాన్ని నారా లోకేశ్ శనివారం మధ్యాహ్నం పరామర్శించారు.

పినపాక: ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య కుటుంబాన్ని నారా లోకేశ్ శనివారం మధ్యాహ్నం పరామర్శించారు. తుళ్లూరు బ్రహ్మయ్య తండ్రి పుల్లయ్య 10 రోజుల క్రితం మరణించారు. ఈ నేపథ్యంలో లోకేశ్ శనివారం ఖమ్మం జిల్లా అశ్వాపురంలోని బ్రహ్మయ్య ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పుల్లయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన అనంతరం లోకేశ్ తిరుగు ప్రయాణం అయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement