హైదరాబాద్‌లో ముస్లింల తిరంగా ర్యాలీ

Muslim Tiranga Rally In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతోంది. హైదరాబాద్‌లో యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు తిరంగా ర్యాలీ చేపట్టారు. మీర్‌ ఆలం ఈద్గా నుంచి శాస్త్రిపురం వరకు తిరంగా ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీలో భారీగా ముస్లిం సోదరులు, మహిళలు పాల్గొన్నారు. జాతీయ జెండాలు పట్టుకుని సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top