కేసీఆర్ దిమ్మ తిరిగేలా తీర్పునివ్వాలి | mp v.hanumanthu rao fire on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ దిమ్మ తిరిగేలా తీర్పునివ్వాలి

Mar 5 2016 12:15 AM | Updated on Sep 19 2019 8:28 PM

కేసీఆర్ దిమ్మ తిరిగేలా తీర్పునివ్వాలి - Sakshi

కేసీఆర్ దిమ్మ తిరిగేలా తీర్పునివ్వాలి

టీఆర్‌ఎస్ అభ్యర్ధులను ఓడించి సీఎం కేసీఆర్ దిమ్మతిరిగేలా వరంగల్ ప్రజలు తీర్పునివ్వాలని...

హనుమంతరావు

కాజీపేట (వరంగల్): టీఆర్‌ఎస్ అభ్యర్ధులను ఓడించి సీఎం కేసీఆర్ దిమ్మతిరిగేలా వరంగల్ ప్రజలు తీర్పునివ్వాలని ఎంపీ హన్మంతరావు పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాజీపేట పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వీహెచ్ వందలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

అభ్యర్థులను పరిచయం చేసి చేతిగుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో డీసీసీబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ గుండె రామారావు, మాజీ ఎమ్మెల్యే బి.ఆరోగ్యం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement