కార్మికుల కవాతు | May day celebrations | Sakshi
Sakshi News home page

కార్మికుల కవాతు

May 2 2015 1:39 AM | Updated on Oct 16 2018 2:49 PM

ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడేను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. వివిధ కార్మిక సంఘాల జెండాలను ఆవిష్కరించారు.

ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడేను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. వివిధ కార్మిక సంఘాల జెండాలను ఆవిష్కరించారు. ప్రధాన పట్టణాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోగలమని చెప్పారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement