ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్ | mandal surveyer cought | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్

Sep 29 2015 7:45 PM | Updated on Aug 17 2018 12:56 PM

కరీంనగర్ జిల్లా జగిత్యాలలో మండల సర్వేయర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటుండగా మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు(ఏసీబీ) చిక్కాడు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా జగిత్యాలలో మండల సర్వేయర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటుండగా మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు(ఏసీబీ) చిక్కాడు. రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement