సిరిసిల్ల టెక్స్‌టైల్‌పార్క్‌లో వ్యక్తి దారుణ హత్య | man murdered in sircilla textile park | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల టెక్స్‌టైల్‌పార్క్‌లో వ్యక్తి దారుణ హత్య

Jul 13 2017 11:37 AM | Updated on Aug 11 2018 7:28 PM

రాజన్న సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్కులో బుధవారం రాత్రి ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్కులో బుధవారం రాత్రి ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. స్థానికంగా నివాసముంటున్న తిరుపతి(45)ని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యా‍ప్తు చేస్తున్నారు. మృతుడికి భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement