డీఏ ఫైలుపై సీఎం సంతకం | kcr signs on DA file | Sakshi
Sakshi News home page

డీఏ ఫైలుపై సీఎం సంతకం

Sep 30 2014 2:04 AM | Updated on Aug 15 2018 9:22 PM

తెలంగాణ ఉద్యోగులకు 5.99 శాతం కరువుభత్యం(డీఏ) ఇచ్చే ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు 5.99 శాతం కరువుభత్యం(డీఏ) ఇచ్చే ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. దీంతో  ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి. తెలంగాణలో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ వర్తిస్తుంది. కాగా, డీఏ పెంపుతో ప్రతిసంవత్సరం దాదాపు 900 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు వివరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement