'కేసీఆరే అతిపెద్ద నక్సలైటు' | kcr is the biggest naxalite, says mlc prabhakar | Sakshi
Sakshi News home page

'కేసీఆరే అతిపెద్ద నక్సలైటు'

Feb 27 2015 7:14 PM | Updated on Sep 2 2017 10:01 PM

నక్సలైట్లది సామాజిక ఎజెండా అని, వాళ్ల ఎజెండానే తమ సర్కారు అమలు చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చెప్పారు.

నక్సలైట్లది సామాజిక ఎజెండా అని, వాళ్ల ఎజెండానే తమ సర్కారు అమలు చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని, అసలు కేసీఆరే అతిపెద్ద నక్సలైటని ఆయన అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వాస్తవాలను విస్మరించి తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement