దీపావళి శుభాకాంక్షలు: కేసీఆర్ | kcr diwali wishes to telangana people | Sakshi
Sakshi News home page

దీపావళి శుభాకాంక్షలు: కేసీఆర్

Oct 29 2016 6:04 PM | Updated on Aug 15 2018 9:35 PM

దీపావళి శుభాకాంక్షలు: కేసీఆర్ - Sakshi

దీపావళి శుభాకాంక్షలు: కేసీఆర్

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దీపావళి పండుగ శుభాకాంక్షాలు తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దీపావళి పండుగ శుభాకాంక్షాలు తెలిపారు. చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే దీపావళి తెలంగాణ ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా సంతోషంగా పండుగ చేసుకోవాలని, వెలుగు జిలుగుల తెలంగాణను దీవించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు కేసీఆర్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement