'వాస్తు దోషం అంటున్న కేసీఆర్కే దోషం' | Jeevan reddy slams cm kcr, over telangana secretariat issue | Sakshi
Sakshi News home page

'వాస్తు దోషం అంటున్న కేసీఆర్కే దోషం'

Feb 2 2015 5:22 PM | Updated on Aug 15 2018 9:27 PM

'వాస్తు దోషం అంటున్న కేసీఆర్కే దోషం' - Sakshi

'వాస్తు దోషం అంటున్న కేసీఆర్కే దోషం'

తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలింపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. సచివాలయంలోనే

కరీంనగర్ : తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలింపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. సచివాలయంలోనే తెలంగాణపై మొదట చర్చ జరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంచి సచివాలయానికే వాస్తు దోషం అంటున్న కేసీఆర్కే దోషం ఉందని జీవన్ రెడ్డి సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. ఎనిమిది మాసాల్లో తెలంగాణ సర్కార్ పేదలకు ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదన్నారు. కేసీఆర్ మాటలు...చేతల్లో కనిపించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement