అశ్రునయనాలతో జానకిరామ్ అంత్యక్రియలు | Janaki Ram funeral | Sakshi
Sakshi News home page

అశ్రునయనాలతో జానకిరామ్ అంత్యక్రియలు

Dec 8 2014 12:04 AM | Updated on Apr 3 2019 7:53 PM

అశ్రునయనాలతో జానకిరామ్ అంత్యక్రియలు - Sakshi

అశ్రునయనాలతో జానకిరామ్ అంత్యక్రియలు

అశ్రునయనాలతో జానకిరామ్ అంత్యక్రియలు

శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి జానకిరామ్ అంత్యక్రియలు ఆదివారం మొయినాబాద్ మండలం ముర్తూజగూడలో కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య జరిగాయి. నందమూరి హరికృష్ణ, జూనియర్  ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement