కోదండరాంపై విమర్శలు సరికాదు | Incorrect criticism of kodandaram | Sakshi
Sakshi News home page

కోదండరాంపై విమర్శలు సరికాదు

Jun 7 2016 11:59 PM | Updated on Sep 4 2017 1:55 AM

తెలంగాణ ఉద్యవుంలో క్రియూశీల పాత్ర పోషించిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు

జేఏసీ డివిజన్ కన్వీనర్ అంబటి శ్రీనివాస్

 

నర్సంపేట : తెలంగాణ ఉద్యవుంలో క్రియూశీల పాత్ర పోషించిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు తప్పుడు ప్రకటనలు చేయుడం సరికాదని డివిజన్ జేఏసీ కన్వీనర్ అంబటి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో వుంగళవారం విలేకరుల సవూవేశంలో ఆయున వూట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు ఒక టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో రాదని గ్రహించి అన్ని విధాల సవుర్థుడైన ప్రొఫెసర్ కోదండరాం పేరును అన్ని పార్టీలు సూచించడం జరిగిందన్నా రు. అన్ని పార్టీలను ఏకం చేయుడంలో తనదైన శైలిలో కూడగట్టి వుుందుకు సాగిన వ్యక్తి కోదండరాం అన్నారు. సకలజనుల సమ్మె, సాగరహారం, మిలియున్ వూర్చ్, అసెంబ్లీ వుుట్టడి కార్యక్రవూలను నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేలా చేసిన విషయూన్ని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు వురిచిపోరుు ఇష్టమొచ్చినట్లు వూట్లాడటం హాస్యాస్పదవున్నారు. ఎన్నడు పదవులను ఆశించని, పార్టీలు పెట్టాలనే అలోచన లేని ప్రొఫెసర్‌పై తప్పు డు ఆరోపణలు చేయుడం వూనుకోవాల న్నారు. సవూవేశంలో షేక్ జావిద్, బొనగాని రవీం దర్, లక్ష్మయ్యు, అశోక్ పాల్గొన్నారు.

 

అనుచిత వ్యాఖ్యలు సరికాదు

తెలంగాణ ఉద్యవుకారుడు, మేధావి కోదండరాంపై టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు అనుచిత వ్యాఖ్యలు చేయుడం సరికాదని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు తాటి హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి ఆగబోరుున రవి అన్నా రు. ఈ మేరకు వుంగళవారం వారు విలేకరులతో వూట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం  కీలకంగా వ్యవహరించిన మేధావిపై టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వూట్లాడటం తగదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement