రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కూరగాయాల మార్కెట్ వద్ద జాతీయ రహదారిపై రైతులు..
రైతుల ఆందోళన: స్తంభించిన ట్రాఫిక్
Feb 29 2016 11:36 AM | Updated on Jun 4 2019 5:16 PM
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కూరగాయాల మార్కెట్ వద్ద జాతీయ రహదారిపై రైతులు, ఆటో డ్రైవర్లు బైఠాయించడంతో వాహనాలు భారీగా నిలిచి పోయాయి. మార్కెట్‌కు వచ్చే ఆటోలకు పోలీసులు అక్రమంగా చలాన్లు రాస్తున్నారంటూ వారు నిరసనకు దిగారు. సుమారు 100 మంది వరకు రైతులు, ఆటో డ్రైవర్లు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది.
Advertisement
Advertisement