వైభవోపేతంగా ధ్వజారోహణం | grand lunch to Dhvajarohanam | Sakshi
Sakshi News home page

వైభవోపేతంగా ధ్వజారోహణం

Mar 27 2015 1:41 AM | Updated on Sep 2 2017 11:26 PM

వైభవోపేతంగా ధ్వజారోహణం

వైభవోపేతంగా ధ్వజారోహణం

భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వసంతపక్ష తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో గురువారం ధ్వజారోహణం కన్నుల పండువగా నిర్వహించారు.

భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వసంతపక్ష తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో గురువారం ధ్వజారోహణం కన్నుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి విఘ్నాలు కలుగకుండా, ఆలయానికి రక్షణగా  గరుత్మంతుని పటాన్ని ధ్వజ స్తంభంపై ఎగురవేశారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక పూజలు, ఆరాధనలు, అగ్ని ప్రతిష్టాపన నిర్వహించారు.               -భద్రాచలం
 
 

Advertisement
 
Advertisement
Advertisement