తల్లి మందలించిందని.. వంటిపై కిరోసిన్ పోసుకుని ఓ బాలిక ప్రాణాలు తీసుకుంది.
తల్లి మందలించిందని.. వంటిపై కిరోసిన్ పోసుకుని ఓ బాలిక ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా, పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎల్లమ్మ వీధికి చెందిన శివమ్మ(14) అనే యువతి తల్లి మందలించడంతో మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.