జూరాల రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత | floods flow to jurala reservoir | Sakshi
Sakshi News home page

జూరాల రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత

Sep 23 2017 11:36 AM | Updated on Aug 1 2018 3:49 PM

జురాల రిజర్వాయర్‌కు చెందిన 15 గేట్లను అధికారులు శనివారం ఎత్తివేశారు.

సాక్షి, జోగులాంబ గద్వాల: జురాల రిజర్వాయర్‌కు చెందిన 15 గేట్లను అధికారులు శనివారం ఎత్తివేశారు. ప్రస్తుతం జూరాల ఇన్‌ఫ్లో 1.40 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 1.42 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రస్తుత నిల్వ 8.830 టీఎంసీలు కాగా గరిష్ట నిల్వ 9.657 టీఎంసీలుగా ఉంది. కాగా... శుక్రవారం ఒక్కరోజే 1, 37,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. అలాగే ఇంకా వరద నీరు వస్తుండడంతో ప్రస్తుతం 15 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement