ఏసీబీ వలలో వనస్థలిపురం విద్యుత్ ఏఈ | Electricity Department AE nabbed while taking bribe | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో వనస్థలిపురం విద్యుత్ ఏఈ

Jul 1 2015 3:12 PM | Updated on Mar 28 2018 11:08 AM

ఏసీబీ వలలో వనస్థలిపురం విద్యుత్ ఏఈ - Sakshi

ఏసీబీ వలలో వనస్థలిపురం విద్యుత్ ఏఈ

వినియోగదారుని నుంచి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ వనస్థలిపురంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఈ, ఏసీబీ అధికారులకు చిక్కాడు.

రంగారెడ్డి (వనస్థలిపురం): వినియోగదారుని నుంచి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ వనస్థలిపురంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఈ, ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఒక వినియోగదారుని వద్ద బుధవారం 20వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా విద్యుత్ ఏఈ అశోక్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 20వేలరూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement