తెలంగాణలో కొత్తగా 945 కరోనా కేసులు | Corona Positive cases Reaches To 16339 In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 945 కరోనా కేసులు

Jun 30 2020 8:46 PM | Updated on Jun 30 2020 8:51 PM

Corona Positive cases Reaches To 16339 In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా  945 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,339కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న 1,712 డిశ్చార్జ్‌ కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 7,294గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,795 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనాతో మరో ఏడుగురు మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 260కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 869 ఉన్నాయి. 

జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా కేసులు:

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement