చంద్రబాబుపై ఏసీబీకి ఫిర్యాదు | complaint on chandrababu to acb | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై ఏసీబీకి ఫిర్యాదు

Jun 8 2015 11:00 PM | Updated on Aug 17 2018 12:56 PM

కరీంనగర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్న జమీలోద్దిన్ - Sakshi

కరీంనగర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్న జమీలోద్దిన్

ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేవలం పాత్రధారేనని, అసలు సూత్రధారి మాత్రం బాబేనని, ఫోన్ రికార్డుల ఆధారంగా బాబును ఏ1 చేర్చాలని కరీంనగర్ జెడ్పీ కో- ఆప్షన్ సభ్యుడు ఎండీ. జమీలోద్దీన్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

కరీంనగర్ క్రైం: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేను డబ్బులతో ప్రలోభపెట్టిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏ1 నిందితుడిగా చేర్చి దర్యాప్తు చేయాలని కోరుతూ కరీంనగర్ జెడ్పీ కో- ఆప్షన్ సభ్యుడు ఎండీ. జమీలోద్దీన్ సోమవారం కరీంగర్ లోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేవలం పాత్రధారేనని, అసలు సూత్రధారి మాత్రం బాబేనని, మీడియాలో విడుదలైన ఫోన్ రికార్డులే అందుకు నిదర్శనమని జమీలొద్దీన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement