సీఎం​ పర్యటన: స్కూళ్లకు సెలవు | cm kcr tour in rajanna sircilla | Sakshi
Sakshi News home page

సీఎం​ పర్యటన: స్కూళ్లకు సెలవు

Oct 11 2017 11:32 AM | Updated on Aug 15 2018 9:40 PM

రాజన్న సిరిసల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీచేశారు. వ్యాపార సంస్థలు మూసివేయాలని పోలీసులు వర్తకులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.  ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీలకు చెందిన నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement