మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌ | CM KCR Given Jobs To Family Members Who Died While In RTC Strike | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌

Dec 6 2019 7:34 PM | Updated on Dec 6 2019 7:34 PM

CM KCR Given Jobs To Family Members Who Died While In RTC Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు సమ్మె కాలంలో చనిపోయిన ఆర్టీసీ కార్మికుల ప్రతి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగ్యం ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్‌ గత వారం సూచించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే సమ్మెలో భాగంగా మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుగు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు.  ఈ క్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్ జోన్‌ పరిదిలో చనిపోయిన పదిమంది కార్మికుల కుటుంబ సభ్యలకు ఉద్యోగాలు కేటాయించింది. ఇందులో భాగంగా నలుగురికి జూనియర్‌ అసిస్టెంట్లుగా.. అయిదుగురికి కానిస్టేబుళ్లుగా.. ఒకరిని కండక్టర్‌గా ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగాలు కేటాయించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement