16 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్ | card players arrested in mahabubnagar district | Sakshi
Sakshi News home page

16 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

Feb 14 2016 8:07 PM | Updated on Oct 8 2018 5:07 PM

16 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్ - Sakshi

16 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించిన పోలీసులు 16 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 36 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

మహబూబ్‌నగర్: పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించిన పోలీసులు 16 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 36 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

కోడూరు, బొక్కలోనిపల్లి గ్రామాలలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు స్థావరాలలో పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement