బాలుడి వలలో 15 కిలోల చేప | Boy catches a big fish | Sakshi
Sakshi News home page

బాలుడి వలలో 15 కిలోల చేప

Aug 15 2015 3:25 PM | Updated on Jul 12 2019 3:02 PM

బాలుడి వలలో 15 కిలోల చేప - Sakshi

బాలుడి వలలో 15 కిలోల చేప

నగరంలోని చాదర్‌ఘాట్ సమీపంలో ఉన్న మూసీ నదిలో 15 కిలోల చేపను స్థానికులు పట్టుకున్నారు.

చాదర్‌ఘాట్ (హైదరాబాద్) : నగరంలోని చాదర్‌ఘాట్ సమీపంలో ఉన్న మూసీ నదిలో 15 కిలోల చేపను స్థానికులు పట్టుకున్నారు. చాదర్‌ఘాట్‌కు చెందిన స్థానికులు మూసీ నదిలో చాపలు పట్టుకోవడం సాధారణ విషయం.

కాగా శనివారం చాదర్‌ఘాట్ సమీపంలో చేపలు పడుతున్న ఒక బాలుడి వలలో 15 కిలోల చేప చిక్కింది. దీంతో ఆ బాలుడు ఆనందంలో మునిగిపోయాడు. బాలుడు చేపను తీసుకొని వెళ్తుండగా 'సాక్షి' కెమెరాకు చిక్కాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement