టీటీడీపై ఏపీ ప్రభుత్వం అజమాయిషీ చెలాయించకూడదంటూ పిటీషన్‌! | BJP MP Subramanian Swamy Petition On AP About TTD | Sakshi
Sakshi News home page

Nov 13 2018 11:00 AM | Updated on Nov 13 2018 11:00 AM

BJP MP Subramanian Swamy Petition On AP About TTD - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అజమాయిషీ చెలాయించకూడదని బీజేపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టులో పిటీషన్‌ దాఖలుచేశారు. టీటీడీ ఒక స్వయం ప్రతిపత్తి విధానం కలిగి ఉండేలా ఉమ్మడి ధర్మాసనం ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్‌ కోరారు. ప్రభుత్వ అజామాయిషీ నుంచి టీటీడీని తప్పించాలని, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని పిటిషన్‌లో ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. మరి కొద్ది సేపట్లో ఈ పిటీషన్‌ను ఉమ్మడి ధర్మాసనం విచారించనుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement