పొదల్లో ఆడశిశువు | baby girl in Bush | Sakshi
Sakshi News home page

పొదల్లో ఆడశిశువు

Dec 18 2015 2:00 AM | Updated on Sep 3 2017 2:09 PM

పొదల్లో ఆడశిశువు

పొదల్లో ఆడశిశువు

ఓ పసిగుడ్డును గుర్తుతెలియని వ్యక్తులు పొదల్లో వదిలి వెళ్లారు.

పటాన్‌చెరు: ఓ పసిగుడ్డును గుర్తుతెలియని వ్యక్తులు పొదల్లో వదిలి వెళ్లారు. మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి చర్చి వద్ద గల పొదల్లో రెండు నెలల ఆడ శిశువు పడి ఉండగా గురువారం రాత్రి స్థానికులు చూశారు. సమాచారం అందుకున్న పోలీసులు శిశువును చేరదీసి సంగారెడ్డి స్త్రీశిశు సంక్షేమ శాఖ సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆడశిశువు కావడం వల్లే వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement