ఆశావర్కర్ల ఆందోళన | Asha workers stage dharna | Sakshi
Sakshi News home page

ఆశావర్కర్ల ఆందోళన

Sep 6 2015 12:07 PM | Updated on Sep 3 2017 8:52 AM

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం ఆశావర్కర్లు ఇల్లందు మండలంలో ఆందోళనకు దిగారు.

ఖమ్మం (ఇల్లందు) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం ఆశావర్కర్లు ఇల్లందు మండలంలో ఆందోళనకు దిగారు. ఆశావర్కర్లకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని, ఇంతకుముందున్న బకాయిలు చెల్లించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం ఇల్లందు ఎమ్మెల్యే కనకయ్యకు వినతి పత్రం సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement