కొనసాగుతున్న ఆశావర్కర్ల ఆందోళన | asha workers dharna | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఆశావర్కర్ల ఆందోళన

Oct 2 2015 11:49 AM | Updated on Sep 3 2017 10:21 AM

ఆశావర్కర్ల ఆందోళన కొనసాగుతోంది. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి,

హైదరాబాద్: ఆశావర్కర్ల ఆందోళన కొనసాగుతోంది. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు నెలరోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం షాపూర్‌నగర్‌లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం నివాళులర్పించి నిరసనకు దిగారు. ప్రభుత్వం దిగివచ్చేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఆశావర్కర్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement