‘నిర్లక్ష్యం తగదు’

Andrew Fleming Tweet Over Historical Place - Sakshi

బంజారాహిల్స్‌: చారిత్రక ప్రదేశాలపై నిర్లక్ష్యం తగదని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ట్వీట్‌ చేశారు. బంజారాహిల్స్‌లోని షేక్‌పేట మండల కార్యాలయం వెనకాల ఉన్న ఓ పురాతన భవనం ఫొటోలను ఆయన ట్వీట్‌ చేశారు. 1922లో నిర్మించిన ఈ భవనం గత 40 ఏళ్లుగా ఎవరూ లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. సంబంధిత అధికారులు ఈ భవనాన్ని గుర్తించి దీన్ని లైమ్‌లైట్‌లోకి తీసుకురావాలని వీటి పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top