ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్ | acb rides on constebles in hyderabad | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్

Mar 2 2015 5:02 PM | Updated on Sep 4 2018 5:16 PM

ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్ - Sakshi

ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్

నగరంలోని పహడీషరీప్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.

హైదరాబాద్ : నగరంలోని పహడీషరీప్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాలు..కానిస్టేబుల్ జనార్థన్, అలీ అనే వ్యక్తిని రూ. 4 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు అలీ ఏసీబీ అధికారులను అశ్రయించాడు. దీంతో కానిస్టేబుల్ పై నిఘా వేశారు. కాగా సోమవారం అలీ నుంచి కానిస్టేబుల్ లంచం తీసుకుంటుండగా పథకం ప్రకారం పట్టుకున్నారు.
(పహడీషరీప్)

Advertisement
 
Advertisement
Advertisement