ఒకే కారుపై 64 చలాన్లు

64 Challns on Car in Hyderabad - Sakshi

గోల్కొండః ఒక కారు పై 64 ట్రాఫిక్‌ ఉల్లంఘన చలాన్లు పెండింగ్‌లో ఉన్న సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బుధవారం గోల్కొండ ప్రాంతంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్న పోలీసులు కారుకు సంబందించిన పత్రాలను తనిఖీ చేయగా సదరు వాహనంపై వివిధ రకాల ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించిన 64 ఛలాన్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ. 64 వేలు బకాయి ఉన్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top