బైక్, ఆటో ఢీ : ఐదుగురికి గాయాలు | 5 inured in road accident | Sakshi
Sakshi News home page

బైక్, ఆటో ఢీ : ఐదుగురికి గాయాలు

Oct 10 2015 5:46 PM | Updated on Aug 30 2018 3:56 PM

కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ - కాళేశ్వరం రహదారిలో ఎడపల్లి స్టేజ్ వద్ద శనివారం మధ్యాహ్నం ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురికి గాయాలు అయ్యాయి.

మహదేవ్‌పూర్ : కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ - కాళేశ్వరం రహదారిలో ఎడపల్లి స్టేజ్ వద్ద శనివారం మధ్యాహ్నం ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. కాళేశ్వరం వైపు వెళుతున్న ఆటో- ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా, బైక్‌పై వస్తున్న కోటి చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మిగిలిన వారికి మహదేవ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement